మెట్రో ప్రయాణికులకు ఊరట | HYD Metro Offering a 10 km Stretch of the Green Corridor for just Rs. 10

Share this & earn $10
Published at : November 25, 2021

రద్దీ తిప్పలుండవు.. రణగొన ధ్వనులు వినిపించవు.. ఆలస్యమవుతుందనే భయమూ అక్కర్లేదు.. నిమిషాల్లోనే కోరుకున్న గమ్యస్థానం సులువుగా చేరుకోవచ్చు.. అదీ కేవలం 15 రూపాయలతోనే.. హైదరాబాద్ నగర రవాణా జీవనాడి మెట్రో తీసుకొచ్చిన సువర్ణ రాయితీ ఫలితమిది. నగరానికి చేరుకునే రెండు ప్రధాన బస్టాండ్ల మధ్య.. గ్రీన్ కారిడార్ లో 10కిలోమీటర్ల దూరాన్ని 15 రూపాయలకే అవకాశం కల్పిస్తోంది మెట్రో. దీంతో ప్రయాణికులకు ఊరట లభిస్తోంది. రెండు ప్రధాన బస్టాండుల నడుమ... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆసుపత్రి, సుల్తాన్ బజార్ వంటి ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో కనీస టిక్కెట్టు ధర 10 రూపాయలు. రెండు స్టేట్షన్ల వరకు ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత 15 రూపాయలు తీసుకుంటారు. ఇందులోనూ స్మార్ట్ కార్డు ఉంటే 10శాతం రాయితీ వస్తుందని.. మెట్రో అధికారులు చెబుతున్నారు.మరోవైపు అమీర్ పేట మెట్రో స్టేషన్ లో.. నెలవారి లక్కీ డ్రా తీశారు. రేపు విజేతలను... మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి సన్మానించనున్నారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- మెట్రో ప్రయాణికులకు ఊరట |  HYD Metro Offering a 10 km Stretch of the Green Corridor for just Rs. 10
ETVETVTeluguETV NewsVideo